ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమా కాదు.. అంత క‌న్నా ఎక్కువే..!!

Kavya Nekkanti

ఇటీవ‌ల కాలంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మల్టీస్టారర్ సినిమాల జోరు రోజురోజుకి ఊపండుకుంటోంది. ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌పై క‌నిపిస్తే.. ప్రేక్ష‌కులు కూడా పండ‌గ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మల్టీస్టారర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో స్టార్ హీరోలు మోహమాటం లేకుండా వేరే హీరోలతో స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా.. 2014లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం `మనం`. {{RelevantDataTitle}}