మేకప్ ఆర్టిస్ట్ గా మారిన అక్షయ్ కుమార్ కూతురు... ఏం చేస్తుందో మీరే చూడండి..?
మామూలుగా సిని సెలబ్రిటీస్ కి సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి ఎక్కింది అంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు సిని సెలబ్రెటీల నుంచి అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లో తాము చేసే పనులన్నింటికీ సోషల్ మీడియా వేదికగా ఎక్కించి అభిమానులను అలరిస్తున్నారు సినీ సెలబ్రిటీలు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్వింకిల్ ఖన్నా ఓ పోస్ట్ పెట్టింది .
ట్వింకిల్ ఖన్నా తన కుమార్తె చేసిన చేష్టలను సోషల్ మీడియాలో పేజీలు ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. కుమార్తె కు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో అందరికి తెలియజేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ట్వింకిల్ కన్నా కుమార్తె ని మేకప్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. మేకప్ ఆర్టిస్ట్ గా మారి తన తల్లి కి మేకప్ చేయడం మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో ట్వింకిల్ ఖన్నా మందపాటి కనుబొమ్మలు ఎర్రటి పెదవులతో లిప్స్టిక్ ధరించడం స్పష్టంగా కనిపిస్తోంది.
చిన్నది మేకోవర్ కి బాగా చేసింది అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది ట్వింకిల్ ఖన్నా. అక్షయ్ కుమార్ తన కూతురు నితారా కి పి సంబంధించిన ప్రతి అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పెంచుకోరు. అన్న విషయం తెలిసిందే. అయితే కనిపించకుండా చూసుకుంటారు. కానీ ఫోటోగ్రాఫర్లు మాత్రం ఏదో విధంగా నితారా ను ఫొటోలతో ఇబ్బంది పెడతారు అంటు అక్షయ్ కుమార్ తెలిపారు. ఎందుకంటే తన కుమార్తెకు ఈ ఫోటోలు లైట్లు ఇవన్నీ నచ్చవని అందుకని ఎక్కడ బయటకు రాదు అంటూ అక్షయ్ కుమార్ కూడా ఒకానొక సమయంలో చెప్పిన విషయం తెలిసిందే.
auto 12px; width: 50px;">View this post on InstagramThe little one has given me a fine makeover. Brows on fleek and all that jazz. @namratasoni {{RelevantDataTitle}}