జూనియర్ ఎన్టీఆర్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Durga Writes

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కోట్లమందికి అభిమానులు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు. ఇంకా అలాంటి ఎన్టీఆర్ కి కెరియర్ పరంగా ఓ లక్కీ హీరోయిన్ దక్కింది. వరుస విజయాలను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ ను భారీగా పెంచుకున్న హీరో ఎన్టీఆర్. 

 

 

ఇంకా అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో చాలా మంది హీరోయిన్లతో నటించిన ఒకే ఒక హీరోయిన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ ఒక సినిమాలో కాదు రెండు సినిమాల్లో కాదు ఏకంగా 4 సినిమాల్లో ఆమె నటించింది. 

 

 

4 సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అవి ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. బృందావనం, భాద్షా, టెంపర్, ఇంకా నాలుగో సినిమా జనతా గ్యారేజ్. అందులో స్పెషల్ సాంగ్ లో చేసి సినిమానే హైలెట్ చేసింది. ఇంకా జూనియర్ తో ఏకంగా నాలుగు సినిమాలలో నటించిన హీరోయిన్ లలో ఈమె ఒకరు.                                    

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: