పవర్ స్టార్ పార్టీ సింబల్ మీనింగ్ అదేనా

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పార్టి పెడుతున్నాడని.. ఓ ప్రభంజనం సృష్టించనున్నాడని అందరు మీడియా హల్ చల్ చేస్తుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎపిహెరాల్డ్.కామ్ కి అందినవి. వాటి ప్రకారం చూస్తే పవర్ స్టార్ తన పార్టీ గుర్తుగా పెడుతున్న షడ్చక్రం సింబల్ బాగా అబ్సర్వ్ చేస్తే మనకే అర్దం అవుతంది. అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పార్టి పేరు జనసేన అని పార్టి గుర్తుగా షడ్చక్రం చూపిస్తూ మీడియా వారు తెగ హడావిడి చేసేస్తున్నారు. ఇక అసలు షడ్చక్రం అంటే చాలా పవర్ కలిగిన చక్రం. దాని మీనింగ్ ఏంటంటే పవన్ కళ్యాన్ కి ఎలాగు పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి అది కూడా పవన్ కళ్యాన్ కి బాగా కలిసొచ్చింది కాబట్టి పార్టి సింబల్ ని కూడా ఆ విధంగా పవర్ స్టార్ కి సింబాలిక్ గా డిజైన్ చేపించాడట. ఇక ఆ డిజైన్ చూసినవాళ్లు ఇజ్రాయెల్ దేశపు ఫ్లాగ్ గా గుర్తించారు కాని అసలు కారణం మాత్రం పవర్ స్టార్ ని సింబాలిక్ గా చూపించడమే ముఖ్య కారణమట. సో ఆల్రెడీ చిరు రాజకీయాల్లోకి వచ్చి ఆటబొమ్మలా తయారయ్యాడు మరి పవన్ కళ్యాన్ అయినా సరే ఎవరి మాటలు వినకుండా జనాలకు మంచి చేసి మంచి పేరు సంపాధించాలని కోరుకుందాం. పవర్ స్టార్ పార్టీ పెట్టడంపై మీ స్పందన..?   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: