నా భర్త ఎంత క్యూట్ గా ఉన్నాడో అంటున్న సమంత...!

Suma Kallamadi

దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి సందడి ప్రారంభం అయ్యింది. అతి త్వరలోనే దగ్గుబాటి రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక రానా ముంబైకి చెందిన మిహీకా  బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించాడు. రానా ఆమెకు ప్రపోజల్ చేయగా మిగతా ఓకే చెప్పడంతో రానా సోషల్ మీడియా వేదికగా చేసుకొని విషయాన్ని పంచుకోవడం జరిగింది. అలాగే వీరిద్దరి పెళ్ళికి ఇరువురి కుటుంబాల సభ్యులు ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఇటీవల రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి వివాహం కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చర్చించుకున్నారు.

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
After sending mommy , aunties , sister , friends , very straight male friends it’s now Instagram’s turn .. 'See eee my husband looks so handsome no ???? ☺️🥰😍 ( husband is somewhere digging a large pit to jump into right now ) 😛🤓😂

A post shared by samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

ఈ తరుణంలో సాంప్రదాయ పరంగా వధూవరులకు పట్టు బట్టలు పెట్టడం జరిగింది. ఇక ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ హీరో హీరోయిన్ నాగచైతన్య సమంత కూడా హాజరు కావడం జరిగింది. ఇంకా ఈ ఫంక్షన్ లో చైతు స్టైలిష్ లుక్ తో దర్శనం ఇచ్చాడు.ఇది ఇలా ఉండగా చైతు లూక్ పై భార్య సమంత కామెంట్ చేయడం జరిగింది. అమ్మ, ఆంటీలు, బంధువులు అందరినీ పంపిన తర్వాత ఇప్పుడే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేందుకు టైం దొరికింది అంటూ చైతు సింగిల్ గా ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఒక కామెంట్ చేయడం జరిగింది సమంత. అందులో నా భర్త ఎంత అందంగా ఉన్నాడో కదా... కోతులు తాగుతున్నాడు అంటూ సమంత.

 

ఇక ఈ పోస్ట్ పై చైతూ కూడా స్పందించడం జరిగింది. ఇది ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్ పోస్ట్ లలో ఒకటిగా కనిపించింది అంటూ కామెంట్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: