అవతార్ -​ 2 స్పెష‌ల్ సెట్స్ లో షూటింగ్ మొదలు పెడుతున్న చిత్ర బృందం ...!

Suma Kallamadi

జేమ్స్ కామెరూన్... ఈయన తెలియని సినిమా ప్రేక్షకుడు అంటూ ఉండడు. దీనికి కారణం ఆయన నిర్మించిన అనేక హాలీవుడ్ విజువల్ వండర్స్ అని చెప్పవచ్చు. జేమ్స్ కామెరూన్  రూపుదిద్దిన వెండితెర విజువల్ వండర్ అవతార్ కు సీక్వెల్ గా అవతార్ - 2 మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. వాస్తవానికి అవతార్ 2 సినిమాని 2021 డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Our #Avatar sets are ready — and we couldn’t be more excited to be headed back to {{RelevantDataTitle}}