తన బ్యూటీ, ఫిట్ నెస్ సీక్రెట్ ను తెలిపిన రకుల్ ప్రీత్ సింగ్ ...!

Kothuru Ram Kumar

రకుల్ ప్రీత్ సింగ్ ఈ బ్యూటీ, ఫిట్ నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రతి రోజూ తనదైన శైలిలో వ్యాయామాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా  అభిమానులకు షేర్ చేయడం జరిగింది. అలాగే ఈ లాక్ డౌన్ సమయంలో వర్క్ ఔట్స్ విషయాల గురించి కూడా తెలియజేసింది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
This lockdown has pushed me to do 108 {{RelevantDataTitle}}