సినిమా షూటింగ్ లు ఇలానే ఉంటాయా...?

Gullapally Venkatesh

లాక్ డౌన్ కారణంగా సినిమాల షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇప్పుడు దాదాపుగా అన్ని సినిమాల షూటింగ్ ని వాయిదా వేసారు. కీలక సినిమాల షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. ఇక ఎప్పుడు సినిమాల షూటింగ్ మొదలు అవుతుంది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడం దాదాపుగా కష్టమే. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కాని అది మాత్రం జరిగే అవకాశం లేదు. ఇక ఇప్పుడు {{RelevantDataTitle}}