రకుల్ ప్రీత్ మొదటి సినిమా తర్వాత ఎందుకు అలా మారిందో తెలుసా..!!!

Satvika

ఈ మధ్య హీరోయిన్లు మామూలుగా పాపులర్ అవ్వడం లేదనుకోండి.. అడ్డు ఆపు లేకుండా.. రెచ్చిపోతున్నారు.. సినిమాలు లేని వాళ్ళు చూపిస్తే సినిమాల కోసం అనుకోవచ్చు.. సినిమాలు ఉన్నపుడు చూపిస్తే అది ఇంకేదో అని చాలా మంది అంటున్నార.. వెండి తెరపై చాలా మంది సినీ తారలు రోజుకొకరు వస్తూ ఉంటారు . పోతూ ఉంటారు.. కొంతమంది అవకాశాల కోసం అడ్డదారులు తొక్కితే మరి కొందరు మాత్రం  ఒంటిని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తాయి...

 

 

 

ఇకపోతే సోషల్ మీడియా వెల్లువతో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. అందాల భామల నిరంతర ఫోటోషూట్లతో పాటు వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండడంతో ఎవరి సంగతి ఏమిటో నెటిజనులే విశ్లేషిస్తున్నారు. ముద్దుగుమ్మల కెరీర్ తడబాటు ఇట్టే అర్థం చేసుకుని కామెంట్లతో వేడెక్కిస్తున్నారు.దాంతో ముద్దుగుమ్మలు మరింతగా రెచ్చిపోతున్నారు.. 

 

 

 


అసలు విషయానికొస్తే.. ఈ మధ్య టిక్ టాక్ లో దర్శనం ఇస్తున్నారు..టిక్ టాక్ ట్రెండ్ కి సోషల్ మీడియా ట్రెండ్ కి అలవాటు పడి కథానాయికల మైండ్ సెట్ ని రీడ్ చేసి అసలేం జరుగుతోందో ఊహించేస్తున్నారు. ఆ కోవలో చూస్తే ఇటీవల గత కొంతకాలంగా అందాల రకుల్ వ్యవహారం ఏదో తేడా కొడుతోందనే సందేహం వ్యక్తమవుతోంది. గత రకుల్ కి బ్యాడ్ సీజన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్.. మన్మధుడు 2 లాంటి చిత్రాలు డిజాస్టర్ అవ్వడం తనకు బాగా మైనస్ అయ్యింది. 

 

 

 

అయితే ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో అన్న విషయం చెప్పనక్కర్లేదు. రోజుకో విధంగా దర్శనమిస్తూ వస్తుంది.. కుర్రాళ్లకు మత్తెకకిస్తోంది..ఈసారి జలవిహారంలో తడిసిముద్దయిన రకుల్ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. కెరీర్ ఖాళీ అయిపోవడంతో రకుల్ కి కావాల్సినంత టైమ్ దొరుకుతోందా? అంటూ మరోసారి కామెంట్లు గుప్పిస్తోంది యూత్.. మరి ఈ ఫోటోలను చూసి అయిన అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఎంత అందం ఉన్న హిట్ ఉండాలిగా..ఫ్యుచర్లో అయిన హిట్ సినిమాను అందు కుంటుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: