సీన్ విని సంగీతం ఎలా ఉండాలో చెప్పే సంగీత దర్శకుడు

Gullapally Venkatesh

ఇళయరాజా తో సంగీతంలో పని చెయ్యాలి చాలా వరకు యువకులకు ఒక సవాల్ అనే మాట అక్షరాలా నిజం. ఆయన తో కలిసి సినిమా చెయ్యాలి ఆయన టీం లో పని చెయ్యాలి అంటే నిజంగా ఒక సవాల్. ఆయనకు తగిన విధంగా సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన అఆలోచనను అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కటి కూడా ఆయనకు తగిన విధంగా అందిస్తేనే సినిమా సరిగా వస్తుంది అనే ఆలోచనలో ఉండాలి. అందుకే ఆయన తో చాలా మంది అవకాశాలు వచ్చినా సరే సినిమా చేయడానికి ముందుకు వచ్చే వారు కాదట. 

 

ఇక ఆయన ఏదైనా సన్నివేశంలో ఉంటే ముందు ఆ సన్నివేశాన్ని ఆయన అర్ధం చేసుకుని తన టీం కి కొన్ని సంకేతాలు ఇస్తారట. కథ ఇలా ఉంది సీన్ ఇలా ఉంది హీరోయిన్ అలా వస్తుంది హీరో ఇలా మాట్లాడతాడు హీరోయిన్ ఇలా ఏడుస్తుంది ఫైట్ ఇలా జరుగుతుంది ప్రేమ ఇలా ఉంటుంది అని ఆయన చెప్తే దానికి తగిన విధంగా వాళ్ళు సంగీతం అందిస్తూ ఉంటారట. అందుకే ఆయన టీం లో పని చేయడానికి చాలా మందికి అవకాశం వచ్చినా సరే ముందుకు రాలేదు అని అంటారు. ఆయన ఏ మాత్రం కూడా మంచి సంగీతం విషయంలో కనికరం చూపించే అవకాశం ఉండదు అంటారు. 

 

వేలాది పాటలను ఆయన అదే విధంగా అందించారు. ప్రతీ సన్నివేశం కూడా ఆయన సంగీతం ఉంటే విజయం సాధిస్తుంది అనేది వాస్తవం. ఆయన ఆ విధంగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర ముందు నుంచి కూడా వేసుకున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో అందుకే చాలా మంది సినిమా చేయడానికి ఆసక్తి చూపించే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: