'టాలీవుడ్'కే షాక్ ఇచ్చిన కాంట్రవర్సీ సినిమాలు ఇవే!
కొన్ని సినిమాలు ఉంటాయి.. అవి నిజంగానే టాలీవుడ్ కి షాక్ ఇచ్చేలా ఉంటాయి. అసలు ఎవరు ఉహించి ఉండరు.. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే అందరూ కాంట్రావర్సీ అని ముందే అనుకుంటారు.. కానీ మిగితా సినిమాలకు ఎవరు ఊహించారు కదా! అయినా సరే.. కొన్ని సినిమాలు షాక్ ఇచ్చాయి. అందులో 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బస్ స్టాప్..
ఈ మూవీ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలోని సీన్స్ చాలా వరకు వల్గర్ గా ఉన్నాయి అని చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేసాయి. సంధ్య థియేటర్ ముందు ఫ్లెక్సీ లు కూడా కాల్చి పారేశారు.
దేనికైనా రెడీ..
ఈ సినిమా గురించి కొన్ని బ్రహ్మీని ఆర్గనైజషన్స్ కంప్లైంట్ చేశాయి.. పెద్ద సిన్ ఏ క్రియేట్ చేశాయి.. కానీ సినిమాలో ఏం లేదు.. అన్ని కామన్ గా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కానీ ఎం ఉపయోగం లేదు.
కెమెరా మాన్ గంగతో రాంబాబు..
కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఇందులో ఉన్నాయి అని.. తెలంగాణ మూమెంట్ ని కూడా చాలా వ్యతిరేకంగా చూపించారు అని సినిమా విడుదల కాకూడదు అని కాంట్రవర్సీ చేశారు.. కానీ సినిమా అయితే రిలీజ్ అయ్యింది.
దువ్వాడ జగన్నాధం..
ఈ సినిమాలోని ఒడిలో బడిలో సాంగ్ చాలా పెద్ద కాంట్రవర్సీ క్రీట్ చేసింది. ఎంత అంటే మూవీ డైరెక్టర్ ఆ సాంగ్ లోని లిరిక్స్ కొన్ని చేంజ్ చేసే అంతగా. బ్రహ్మీని సంఘాలు ఈ ప్రొటెస్ట్ చేసాయి.
కృష్ణం వందే జగద్గురు..
బీజేపీ లీడర్ గాలి జనార్దన్ రెడ్డి ని ఈ సినిమా లోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అని పొలిటికల్ పార్టీస్ చాలా గొడవలు క్రియేట్ చేసాయి.