'ఓటీటీ' అన్ని సినిమాలకి 'ఓవర్ ది టాప్' కాలేదు...!

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో చితపరిశ్రమ మూతపడింది. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ లు క్లోజ్ అయ్యాయి. సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల‌లో నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా లాక్‌ డౌన్‌ సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌ డౌన్‌ తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేయడం {{RelevantDataTitle}}