డైరక్టర్ మారుతి కుమార్తెకు అంతర్జాతీయ ప్రశంసలు

Murali

బిడ్డ పుట్టినప్పుడు కాదు.. ప్రయోజకులు అయినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం అంటారు. ఇందులో ఎంతో నిజం ఉంది. తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే.

 

‘నా కుమార్తె హియ తీసిన ఒక ఫొటోను ప్రముఖ

 

డార్క్ లైట్ లో తీసిన ఆ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. హియ ప్రతిభను సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ మెసేజెస్ వస్తున్నాయి. pic.twitter.com/F3HtXHLpUC

— Hiya dasari (@Hiya2576) June 5, 2020