ఏం వానో తడుముతున్నది పాటలో బాలయ్య తో ఆ హీరోయిన్ రొమాన్స్ అదుర్సే...?
అప్పట్లో రైన్ సాంగ్స్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉండేది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న యువ హీరోలు ఎవరు కూడా రైన్ సాంగ్స్ పై అంతగా దృష్టి పెట్టడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ అంటే రైన్ సాంగ్స్ కి పెట్టింది పేరు. దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాలలో రైన్ సాంగ్స్ ఉండేవి. ఇక రైన్ సాంగ్స్ ని దర్శకుడు స్పెషల్ గా ప్లాన్ చేసే వారు. అటు తెలుగు ప్రేక్షకులు కూడా అప్పట్లో దర్శక నిర్మాతల నుంచి రైన్ సాంగ్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే వారు. వానలో తడుస్తూ తమ అభిమాన హీరోలు హీరోయిన్లు డాన్సు చేస్తుంటే చూసి మురిసి పోయేవారు. ఇలా అప్పట్లో రెయిన్ డాన్స్ ల ట్రెండ్ ఎంతగా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నందమూరి బాలకృష్ణ ఎన్నో రెయిన్ సాంగ్స్ లో నటించారు.
ఈ క్రమంలోనే నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్లో ఈ సినిమా ఎంతో మంచి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో ఏం వానో తడుముతున్నది అంటూ ఒక రైన్ సాంగ్ ఉంటుంది. ఈ పాటలో బాలకృష్ణ చేసే స్టేప్పులు హీరోయిన్ తో చేసే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అప్పట్లో టాలీవుడ్ లో ఈ పాట ఒక ఊపు ఊపింది అని చెప్పాలి. ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్షించిన ఈ పాట... సినిమా విజయంలో కూడా ఈ పాట ఎంతగానో కీలకంగా మారిపోయింది.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో బాలకృష్ణ మాస్ సినిమాలు చేయడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే ఎన్నో సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యువరత్న నందమూరి బాలకృష్ణ నారి నారి నడుమ మురారి అనే సినిమాలోనూ ఏం వానో తడుముతుంది అనే పాటలో రైన్ డాన్స్ చేసి అదరగొట్టారు అని చెప్పాలి. ఇక ఈ పాట ఇప్పటికీ కూడా ఎంతోమంది అలరిస్తూనే ఉంది. ఈ పాట వస్తుందంటే చాలు అన్ని పనులు మానేసి పాటను చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ పాట ప్రేక్షకులను అంతలా ప్రభావితం చేసిందనే చెప్పాలి. బాలకృష్ణ కు కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది ఈపాట .