చిరంజీవి సినీ కెరీర్‌లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఓ మైలురాయి!

Durga Writes

అవును నిజం. ఈ సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్ ఏ. ఎంత అద్భుతమైన సినిమా అసలు అది. మనం అనుకుంటాం కానీ ఓ మంచి అద్భుతమైన సినిమా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పటికి ఈ సినిమా గురించి మాట్లాడుకునే ఉంటున్నాం. దీనికి సిఖ్వల్ తియ్యాలి అని కూడా అనుకుంటున్నారు. అంత అద్భుతమైన సినిమా ఇది. 

 

ఇంకా ఈ సినిమా అంత సక్సెస్ అవ్వడానికి కారణం చిరంజీవి, శ్రీదేవి. ఇంద్రలోకంలో దేవకన్య భూమిపైకి వచ్చి చిరంజీవిని మానవ అని అమాయకంగా మాట్లాడే ఆ మాటలకూ చిరంజీవి పడే పాటలు అబ్బో ఎంత అద్భుతమో. అసలు ఈ సినిమాలో డైలాగ్స్ వింటే ఇప్పటికి కేరింతలు కొడుతూ మనం బలే ఎంజాయ్ చేస్తాం అంటే నమ్మండి. నిజానికి ఈ సినిమా ఓ అద్భుతం అంతే. 

 

చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అయన తీసిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఆ సినిమాలు ఎవర్ గ్రీన్ లానే ఉన్నాయి. ఇంకా అలాంటి అద్భుతమైన సినిమాల్లో అన్నిటికంటే అత్యద్భుతమైన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి.

 

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో యాక్షన్, కామెడీ ఇంకా మెయిన్ గా అతని డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి అనుకోండి. మానవ అనే మాటలు ఇప్పటికి అద్భుతంగా ఉన్నాయి. అయితే శ్రీదేవి ప్రతి ఫ్రేమ్ లోను నిజంగా దేవకన్య లాగానే కనిపిస్తుంది. ఇంద్రలోకం నుండి నిజంగా శ్రీదేవి పారిపోయి ఈ సినిమా కోసం వచ్చింది ఏమో అని అనుకునే రేంజ్ లో శ్రీదేవి ఉంది. 

 

ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ లాంటి ఎన్నో రిస్క్ సీన్స్ ఉన్నప్పటికీ వాటిని అన్నింటిని ఎంతో పర్ఫెక్ట్ గా చేశారు. అందుకే సినిమా విడుదలై 30 ఏళ్ళు అవుతున్న మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే రేంజ్ లో సినిమా ఉంది. అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: