100 రోజులైంది.. ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన బ్యూటీ

JSR
కరోనా కారణంగా లాక్‌ డౌన్ ప్రకటించి 75 రోజులు దాటింది. ఇన్ని రోజులుగా అత్యవసరాలకు తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సామాన్యులు నిత్యావసరాల కోసమైన అడపాదడపా బయటకు వచ్చారు కానీ కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఈ 75 రోజులుగా కనీసం ఇంటి గడప దాటలేదు. దీంతో బోర్‌ ఫీల్‌ అయిన సెలబ్రిటీలు తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా బోల్డ్ బ్యూటీ హంసా నందిని కూడా తన క్వారెంటైన్‌ కు సంబంధించి ఇంట్రస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసింది. దేశంలో లాక్‌ డౌన్ ప్రకటించి 75 రోజులు మాత్రమే అవుతుంటే.. హంసా నందికి మాత్రం లాక్‌ డౌన్‌ మొదలై 100 రోజులు అవుతుందట. లాక్‌ డౌన్‌ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే ఇంటికే చేరిన హంస 100 రోజులుగా ఇంట్లోనే ఉంటుంది.

దీంతో హంసా నందిని తన అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. 100 రోజులు క్రితం తాను చేసిన చివరి ఫ్లైట్‌ జర్నీకి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది హంసా నందిని. ఈ 100 రోజులుగా నో ట్రావెలింగ్‌, నో ప్యాకింగ్‌, నో షూటింగ్ అంటూ కామెంట్ చేసింది హంసా నందిని.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Cheers to 💯 days of lockdown for me💃. No travelling, no packing, no shooting, no live performing, so no dancing, no set ka khana , no parties and no dining out. Yet I feel more connected with myself and you all. Cheers to all of us for sailing through the tough times and yet being sane. 🥂😘🤗 . #100daysoflockdown #aatmanirbharbharat #lifeasweknowit #quarantinelife #feelingconnected #mindfulness #throwbacktotraveldays #swanstories

A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: