ఆ హీరోయిన్ సినిమా అంటే గుర్తొచ్చేది ఆ పాట మాత్రమే..కానీ ఇప్పుడు
అన్నీ రకాలా ఎమోషనల్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి సినిమాలు.. అందుకే ఈ సినిమాలు అనేవి ఏడాది పొడవునా వస్తూనే ఉంటాయి.. దర్శక నిర్మాతలు కూడా పోటీ పడి మరీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. అయితే యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎక్కువ మంది బోల్డ్ సినిమాలు తెరకెక్కించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు విమర్శలు అందుకున్నాయి..
అందుకే ఇప్పుడు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది..సినిమాలు ఎంత ఎక్కువగా వస్తుంటే యువత అంత ఎక్కువగా చేడిపోతున్నారని తెలుస్తుంది.. అయితే చూడటానికి పద్ధతిగా ఉండి ,, సినిమాలలో మాత్రం రొమాన్స్ తో పిచ్చెక్కించే హిరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారిలో కొంతమంది మాత్రం బోల్డ్ సినిమాలకు నో చెప్పిన కూడా సినిమాలో రొమాన్స్ లో మాత్రం కెవ్వు కేక అనిపిస్తున్నారు.. బోల్డ్ సినిమాలకు విలువ కూడా ఎక్కువే ... ఎందుకంటే యువతను ఆకటటుకుంటున్న సినిమాలు అంటే రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలే.. అందుకే బోల్డ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఎక్కువే అని అంటున్నారు..
అసలు విషయానికొస్తే.. ఆమని ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మావి చిగురు, శుభలగ్నం, ఆ నలుగురు, శ్రీకాంత్ , జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి భేష్ అనిపించుకుంది.. అందుకే ఆమె సినిమాలు అప్పటికి ఇప్పటికి ఒకటే క్రేజ్ తో దూసుకుపోతున్నాయి..అప్పటిలో ఈమె అందానికి ఫుల్ మార్కులు పడ్డాయి..జంబలకడి పంబా లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. వయసు అయిపోవడంతో సినిమాలలో తల్లి పాత్రలో కానీ అత్త పాత్రలో నటిస్తుంది..అందుకే వీరితో సినిమాలు అంటే దర్శక నిర్మాతలకు వరం అని చెప్పాలి..