టాలీవుడ్ అంటే కొన్ని కుటుంబాలేనా ?

Satya

వెండితెర మీద కనిపించే నటులు తమ ఆరాధ్య దైవాలుగా అభిమానులు భావించడంతో వారు డెమీ గాడ్స్ అయిపోయారు. ఒక్కసారి నింగిన తారలుగా మెరిసాక మళ్ళీ వెనక్కి రావడం కష్టం. ఆ తారలు అలా మెరుస్తూ  మిళమిళకాంతులీనుతూ ఎప్పటికీ అదే కాంతితో ధగధగలాడాలనుకుంటున్నాయి.

దాంతో వారసులు వస్తున్నారు. వారి కోసం స్టూడియోలు, మరో వైపు లీజుకు ధియేటర్లు, ఇంకో వైపు డిస్త్రిబ్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ కొన్ని కుటుంబాల పెత్తనం ఉందని అంటున్నారు. తాజాగా

ఆ ఇద్దరు నటుల కుటుంబాలు సినిమారంగంలో స్థిరపడ్డాయి. అయితే

నటులు కోట్లు గడిస్తూంటే