ఆయ‌న మాట‌లు నాకు గుర్తుండిపోయాయి....అందుకే యాడ్స్ చేయ‌ను... బాల‌కృష్ణ ఏం చెప్పారంటే..?

Spyder

సాధార‌ణంగా కాస్త ఫేమ్ వచ్చిన తరువాత యాడ్‌లలో సినీ తార‌లు నటించ‌డం స‌హ‌జ‌మే. ఇలా అవ‌కాశాలు ద‌క్కినా కాద‌నుకున్న వారు మాత్రం బ‌హు త‌క్కువ‌గా ఉంటార‌నే చెప్పాలి. ఆ అతికొద్దిమందిలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఒక‌రనే చెప్పాలి. అయితే కొందరు మాత్రం వాటికి దూరంగా ఉంటుంటారు. తాను పెట్టుకున్న నిబంధ‌న‌ల‌ను ఎప్పుడూ బాల‌కృష్ణ త‌ప్ప‌క‌పోవ‌డం గ‌మనార్హం.కెరీర్ మొద‌లైన నాటి నుంచి కూడా వ‌సూళ్ల ప‌రంగా బాల‌కృష్ణ సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తూ వ‌చ్చాయి. టాప్ హీరోగానే ఎలివేట్ అవుతూ వ‌చ్చారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం బ్యాగ్రాప్‌తో వ‌చ్చిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు వంటి సినిమాలు {{RelevantDataTitle}}