నీ కోసం చచ్చిపోతా అంటూ అభిమాని చేసిన కామెంట్ కు స్పందించిన హీరోయిన్ ...!
ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రలో నటించిన ఆమె ఎవరో గుర్తున్నారా మీకు. అదేనండి అటు కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ గుర్తింపును పొందిన కథానాయిక ఐశ్వర్య రాజేష్. నిజానికి ఆమెకు ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ ఆమె ఎంతో పట్టుదలతో శ్రమతో కృషితో చిత్రపరిశ్రమలో భాగా నిలదొక్కుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోని ఏకంగా 140000 మంది లైక్ చేశారు. అంతేకాకుండా అనేక మంది అనేక స్టైల్లో ఆమెని మీ లుక్ అదుర్స్ అంటూ ఫాలోవర్స్ కామెంట్ చేశారు.
auto 12px; width: 50px;">View this post on Instagramclicked @antonyfernandophotography ... throwback .... A post shared by {{RelevantDataTitle}}