ఆ సినిమా ఎన్ని సార్లు బుల్లితెరపై క్రేజ్ మాత్రం తగ్గలేదు..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఇలా వచ్చిన సినిమాలు కొన్ని వెండితెరపై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి భారీ వసూళ్లు రాబడితే... కొన్ని సినిమాలు వెండితెరపై  అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికే బుల్లి తెరపై మాత్రం సంచలనం సృష్టిస్తాయి . బుల్లితెరపై కొన్ని సినిమాలు ఎన్ని సార్లు వచ్చిన ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడు బోర్ కొట్టదు.ఎన్ని సార్లు  చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఇలా బుల్లితెరపై ఎంతగానో క్రేజ్ సంపాదించిన సినిమాలలో ఒకటి ఖడ్గం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఖడ్గం {{RelevantDataTitle}}