విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫోటో హల్చల్..!

Kothuru Ram Kumar

విజయ్ దేవరకొండ ఈ పేరు ఎప్పుడు తెలుగు చిత్రసీమలో ఒక సంచలనం. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో  మొదలుపెట్టి తనకంటూ కొత్త పాత్రలను సృష్టించుకున్నారు. ఇప్పుడు అతని కంటూ ఒక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అండ్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏమి చేసినా ఒక సంచలనం అవుతుంది. అర్జున్ రెడ్డి తో మొదలైన ఈ సంచలన ఇప్పటికీ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమాలో యాంగ్రీ యంగ్ మాన్ గా నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో డాక్టర్ గా నటిస్తూ తనలో ఉన్న నటనను బయట చూపించాడు. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించింది అంటే.... ఈ సినిమా వచ్చినా సక్సెస్ తర్వాత అటు బాలీవుడ్ లోనూ, ఇప్పుడు చియాన్ విక్రమ్ కొడుకు ఈ సినిమాను రీమేక్ చేశారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
@thedeverakonda with his brother and uncle twinning in white ❤️❤️ @pinkvillasouth . . . #vijaydevarakonda #vijaydevarakondafans #south #movies #stars #pinkvillasouth

A post shared by Pinkvilla South (@pinkvillasouth) on

 


అంత సంచలన విజయం వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ అనేక విభిన్న పాత్రలలో నటించాడు. రాజకీయ నాయకుడు గాను, వరల్డ్ ఫేమస్ లవర్ అనే విభిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం నిలుపుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్యన సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అతని తమ్ముడు ఆనంద్ తెలుపు రంగు పైజామా వేసుకొని ఇద్దరి మధ్యలో వాళ్ల మామయ్య నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. 

 


ఎందుకు ఈ విధంగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు అని ఒక ప్రశ్న మొదలవుతుంది. ఏమైనా ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టారా అందులో ఈ విధంగా స్టిల్స్ తీసుకున్నారా అనే ఒక ప్రశ్న అభిమానులలో తిరుగుతుంది. ఆ మధ్యన తీసిన గీత గోవిందం సినిమాలో కూడా ఇదే రకంగా ట్రెడిషనల్ గా రెడీ అయిన స్టిల్స్ ఉన్నాయి అలాంటి సినిమా ఏమైనా తెరకెక్కిస్తున్నారు అనే ఒక ప్రశ్న చిత్రంలో తిరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: