ఆహాతో తమన్నా డీల్ సెట్ చేసిందా...?

Sahithya

ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు భవిష్యత్తు మొత్తం కూడా ఎక్కువగా ఓటీటీ మీదనే ఆధారపడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడం ఓటీటీ లోనే ఎక్కువగా సినిమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేయడం వంటివి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడానికి గానూ చాలా వరకు అగ్ర హీరోల నుంచి {{RelevantDataTitle}}