ఆ ఫోటో చూస్తే ఏ మగాడైనా గే అవ్వాలనుకుంటాడు!
This pic would make any man turn gay 😜 https://t.co/vwKsB5jBjS — arshad warsi (@ArshadWarsi) June 28, 2020
కొంత మంది అర్షద్ కామెంట్‌ను సమర్ధిస్తూ ట్వీట్ చేయగా.. మరికొందరు ట్రోల్ చేశారు. ఓ వ్యక్తి `నేను షారూఖ్ కోసం 95 శాతం స్ట్రయిట్, 5 శాతం గే` అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి `అవును అవకాశం ఉంటే` అంటూ కామెంట్ చేశాడు. అర్షద్ నెక్ట్స్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఫేం రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. రాజ్‌కుమార్ హిరానీ మున్నాబాయ్ సినిమా కోసం ముందుగా షారూఖ్‌నే సంప్రదించాడు. అయితే షారూఖ్ ఆ పాత్రలో నటించేందుకు నో చెప్పటంతో సంజయ్ దత్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా సమాచారం ప్రకార్ షారూఖ్ నెక్ట్స్ సినిమాను రాజ్ కుమార్ హిరాని ప్రొడక్షన్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.