హెరాల్డ్ స్పెషల్ JUNE 2020 : మెగా డాటర్ పెళ్లి ఫిక్స్
సిని నేపథ్యం ఉన్న ఫ్యామిలీస్ లో వారి ఫ్యామిలీ నుండి టాలెంట్ చూపించడానికి చాలామంది హీరోలు వస్తారు. కొద్దిగా టాలెంట్ ఉంటే ఎలాగు ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వర్క్ అవుట్ అవుతుంది. అయితే పెద్ద ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఎంత ఈజీనో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం అంత ఈష్టమని చెప్పొచు. తెలుగులో సిని నేపథ్యం నుండి వచ్చి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా అరుదు. అయితే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక.
ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక సినిమాలైతే చేస్తుంది కాని కమర్షియల్ సక్సెస్ అవలేదు. అందుకే సినిమాల కన్నా తనకు బాగా కలిసి వచ్చిన్ వెబ్ సీరీస్ లనే చేయాలని ఫిక్స్ అయ్యింది. 2020 జూన్ నిహారికకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే తన రియల్ లైఫ్ హీరోని వెతుక్కుంది నిహారిక. గుంటూరు ఐజి తనయుడు చైతన్యతో నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యింది. మిస్ నిహారిక కాస్త మిసెస్ ఇణారిక చైతన్య కాబోతుంది. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకున్నారు.
ఈ ఇయర్ ఎండింగ్ లో నిహారిక పెళ్లి వేడుక ఉండబోతుందని తెలుస్తుంది. నిహారిక, చైతన్య కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు కాబోయే భర్త విషయంలో కూడా నిహారిక చేసిన ఇన్ స్టాగ్రాంలో కామెంట్స్ కూడా మొన్నామధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ముందు ఫేస్ రివీల్ చేయకుండా తనని కౌగిలించుకుని ఫోటోస్ రిలీజ్ చేసిన నిహారిక ఫైనల్ గా తన ఫియాన్సీ ను పరిచయం చేసింది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్న నిహారిక ఆ సినిమా తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
auto 12px; width: 50px;">View this post on InstagramMine ❤️ @chaitanya_jv A post shared by {{RelevantDataTitle}}