ప్రియాంక చోప్రా మల్టీ మిలీనియన్ డాలర్ ఒప్పందం..!
అమెజాన్ ప్రైమ్ వీడియోతో భాగస్వామిగా మారిన నటి ప్రియాంక చోప్రా.. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడం సహా నిర్మాతగానూ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా.. అమెజాన్ ప్రైమ్ వీడియోతో 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న రెండేళ్లకుగాను పలు టీవీషోలు చేసిపెట్టనుందీ భామ. ఈ విషయమై ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
auto 12px; width: 50px;">View this post on InstagramYESSSS @amazonstudios, LET’S 👏GET 👏 IT!!! So honored and excited to finally share this
ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లోనూ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. 'వుయ్ కెన్ బీ హీరోస్' అనే సూపర్‌హీరో సినిమాతో పాటు రాజ్‌కుమార్ రావ్‌తో 'ద వైట్ టైగర్'లో ప్రధాన పాత్రలు చేస్తోంది. దీనితో పాటే 'ద మ్యాట్రిక్స్ 4'లోనూ హీరోయిన్గా కనిపించనుంది. కరోనా ప్రభావంతో ఈ చిత్ర షూటింగ్ మధ్యలో నిలిచిపోయింది. మీతో (అభిమానులు) ఈ ఆనందకర విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నాతో భాగస్వామిగా మారిన అమెజాన్ బృందానికి, అద్భుతమైన ప్రతిభను అందిస్తామని నన్ను నమ్మినందుకు చాలా పెద్ద థ్యాంక్స్" ప్రియాంక చోప్రా తెలిపింది.
మరింత సమాచారం తెలుసుకోండి: