బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న సన్ని లియోన్!!
పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింన సన్ని లియోన్.. సినిమాలు చేసినా చేయకపోయినా ఈమె క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమయ్యింది ఈ అందాల భామ.
ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోంది. ఇక ఈ అమ్ముడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.