సమంతకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిస్తే షాక్ అవుతారు.. !!
మొదట సినీ ఇండస్ట్రీ లోకి సమంత హీరోయిన్ గా ప్రవేశం చేసింది. తర్వాత సామ్ తన నటనతో అందరిని ఆకర్షించింది. మెల్లగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత.. తన అద్భుతమైన నటన, క్యూట్ లుక్ తో గత కొన్నేళ్లుగా దక్షిణాది ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ఆమె ఎప్పటికప్పుడు సరైన పాత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాత్ర ఏదయినా గాని ఇట్టే నటించేస్తుంది. ఇప్పటికి ఈ విషయం చాలా సందర్భాలలో రుజువైంది. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరొకవైపు కోలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసగా సినిమాలు చేస్తూ రెచ్చిపోతుంది. తర్వాత అక్కినేని వారి మనవడు అయిన నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని సమంత గా పేరు సంపాదించుకుంది.
అలాగే సమంత సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ సమంతకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ కు ఫాలోవర్లు 7 మిలియన్లకు పైనే ఉన్నారు. మిగితా సోషల్ మీడియాలో కూడా అదే పరిస్థితి. సుమారుగా 8 మిలియన్ల ఫాల్లోయర్స్ దాటారు. అందుకే సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన లక్షల కొద్దీ లైకులు, వేల కొద్దీ కామెంట్లు వస్తాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది ఈ భామ. ఇక కొన్ని దుస్తులు, యాక్ససరీస్ బ్రాండ్లకు సమంత ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేస్తున్నారు కూడా. సమంత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఒక్క పోస్టు పెడితే సుమారు 2 కోట్ల మందికి అది రీచ్ అవుతుంది. అంటే, అంత మంది సమంత పెట్టిన పోస్ట్ చూస్తారు అన్నమాట. అలాగే సమంత తన ఫ్యామిలీ కి సంబంధిన ఏ విషయాన్నీ అయిన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేస్తారు.
ఏ హీరో సినిమా రెలీజ్ అయిన హిట్ అయినాగానీ వాళ్లకు విషెస్ చెప్పడం సమంత యొక్క స్పెషల్. ఎంత సినిమాల్లో బిజీ గా ఉన్నగాని సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరిస్తూనే ఉంటుంది సమంత అక్కినేని. అలాగే సమంత తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. అంతేకాదు, తన ఫొటోలు, వీడియోలు కూడా తరచూ షేర్ చేస్తోంది. దీంతో సమంత ఫాలోవర్స్ క్రమక్రమంగా పెరిగిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.