మహేష్ బాబు యొక్క ఐటమ్ గర్ల్ విడాకుల స్టోరీ వెనకాల వున్న అసలు విషయం అదేనట... !!!! చూడండి.. !!!!
ఐతే అర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు విడాకులు ఇవ్వడానికి అసలు కారణం అర్జున్ కపూర్ తో ఆమెకు ఉన్న ఎఫైర్ అని సమాచారం. అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య ఎఫైర్ 2017కి ముందు నుండే ఉందట. ఈ విషయం తెలుసుకున్న అర్బాజ్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చారట. కాగా అర్జున్ కపూర్, అర్బాజ్ ఖాన్ ల ఎఫైర్ బయటకు రావడానికి కారణం మలైకా అరోరా డ్రైవర్ అట.
మలైకా డ్రైవర్ గా పనిచేస్తున్న ముఖేష్ అనే వ్యక్తి మలైకా, అర్జున్ ల మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారట. ముఖేష్ అర్భాజ్ ఖాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న బబ్లు అనే వ్యక్తితో ఈ విషయాలు పంచుకున్నారట. బబ్లు తన యజమాని అర్బాజ్ ఖాన్ కి ఈ విషయం లీక్ చేశాడని సమాచారం.
ఇక పోతే ప్రస్తుతం మలైకా అరోరా ఒక ప్రముఖ బాలీవుడ్ డాన్స్ రియాలిటీ షో అయినటువంటి ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అనే షో కి ఒక న్యాయ నిర్ణేతగా పని చేస్తుంది.