దర్శకుడిని నిలబెట్టడానికి....

 మల్లెనేని గోపిచంద్ దర్శకత్వంలో మాస్ రాజ్ రవితేజ హీరోగా జులై మొదటి వారంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మళ్లి చిత్రం సెట్ మీదకు రానుంది. ఇది మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా సినిమా తెరకెక్కుతుంది. డాన్ శ్రీను హిట్ చిత్రాన్ని ఇచ్చిన గోపిచంద్ తన మూడవ సినిమాని కూడా రవితేజ తో తీస్తున్నారు.  వెంకటేష్ తో రెండవ చిత్రం బాడీగార్డ్ ఆశించిన ఫలితాన్ని రాబట్ట లేక పోయింది. దర్శకుడిగా బాడీ గార్డ్ చిత్రం నిర్మాణంలో నిర్మాత, హీరో నుండి ఇబ్బందులు ఎదుర్కోన్నారు గోపిచంద్. రీమేక్ సినిమా కావడమే దీనికి కారణం . మళ్లి అభయ హస్తం ఇచ్చి దర్శకుడిగా గోపిచంద్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మాస్ రాజ్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: