బిగ్ బాస్ 4 : టాస్క్ లో మళ్ళీ సోహేల్ కొట్లాట..!
బయట నుండి పొయిన సారి బ్రిక్స్ వేసినట్టుగా ఈసారి రింగ్స్ వేస్తున్నాడు బిగ్ బాస్. ఈ రింగ్స్ కు కొన్ని పాయింట్స్ ఇచ్చి ఎవరు గెలుస్తారో వారే హౌజ్ కెప్టెన్ అవుతారని టాస్క్ ఇచ్చాడు కావొచ్చు. మంగళవారం ఎపిసోడ్ లో ఈ రింగ్స్ పట్టుకునే ఆటలో ఈసారి సోహేల్ కు దివికి గొడవ జరిగింది. సోహేల్ దొంగతనం చేస్తున్నాడని అంటుంది దివి. అప్పుడు ఇక్కడ ఆట ఆడటానికే వచ్చానని వాదిస్తాడు.
అలా సోహేల్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇలా ఆడితేనే ఆట అనుకున్నడో ఏమో ఆల్రెడీ ఉక్కు హృదయం టాస్క్ లో మెహబూబ్ ఎలిమినేషన్ లో చివరి దాకా వచ్చి సేవ్ అయ్యాడు. అలా చూస్తే ఈసారి సోహేల్, మెహబూబ్ ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు. ఇలానే చేస్తే ఈసారి సోహేల్ కు ఎలిమినేషన్ తప్పదని అంటున్నారు. ఆటని ఆటలానే ఆడాలి. తన వాయిస్ రైజ్ చేస్తే అక్కడ మిస్టేక్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అదే అతన్ని లీడర్ చేస్తుంది. మరి ఈరోజు టాస్క్ లో ఎవరిది తప్పు ఎవరికి కరెక్ట్ అన్నది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.