ఐటమ్ గర్ల్స్ కు అంత పేరు రావడానికి అదే కారణమా.. తప్పు కాదా..!!
మరీ చెప్పుకోవాలంటే ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలు అదిరిపోయే స్టెప్పులతో చించేస్తున్నారు. వారికున్న అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటూ రచ్చ లేపుతున్నారు. ఐటమ్ సాంగ్స్ చేస్తూ సినిమాలలో హీరోయిన్లు గా కొందరు రాణిస్తున్నారు. అయితే చాలా మందికి కొన్ని సందేహాలు కలుగుతాయి. ఐటమ్ గర్ల్స్ గా ఎందుకు వేరే రాష్ట్రాల అమ్మాయిలను తీసుకొస్తారు అని.. అందం అంటే వారి కన్నా అందంగా తెలుగు అమ్మాయిలు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టెప్పులు అదరగొట్టే అందమైన అమ్మాయిలు ఉన్నారు. వాళ్లంతా సినిమాలో నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వారిని తెలుగు చిత్ర దర్శకులు అసలు పట్టించుకోను కూడా పట్టించుకోరు. అందుకు కారణం అక్కడి వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరనా? లేక డైరెక్టర్ల కోరికలను తీర్చటానకి ఒప్పుకోరనా ? ఇవన్నీ తెలుగు ప్రేక్షకుల మదిలో మెదిలే ఆలోచనలు.. గతంలో ఐటమ్ గర్ల్స్ ఒక రాత్రి గడిపేవారని ఆరోపణలు వచ్చాయి. అది నిజమే అనిపిస్తుంది అంటూ తెలుగు సినీ అభిమానులు అంటున్నారు. మరి వీటిలో ఎంత నిజముందో ఆ దేవుడికే తెలుసు..