బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ తమ క్రేజ్ పెంచుకోవడం కోసం రకరకాల అవతారాలు ఎత్తుతూ ఎప్పుడూ హాట్ న్యూస్ లో ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది షెర్లిన్ చోప్రా. షెర్లిన్ చోప్రా ‘కామసూత్ర’ సినిమాకు సైన్ చేసినప్పటి నుంచి ఆమెకు తన ఒంటి పై బట్టలు అంటే చికాకు పుట్టిందని ఆమె పై సెటైర్లు కూడ వేస్తూ ఉంటారు.
తన ఒంటి పై బట్టల విషయంలో ఏనాడు షెర్లిన్ పట్టించుకోదు. ఆఖరికి ప్లే బాయ్ మాగజైన్ కి న్యూడ్ గా ఫోజులిచ్చి సంచలనంగా మారింది. ఇక సినిమా సెట్ లో కూడా న్యూడ్ గా ఉండడం ఇష్టపడే రికార్డును ఈమె సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది అనే సెటైర్లు కూడ ఈమె పై పడుతూ ఉంటాయి.
ఇది చాలదు అన్నట్లుగా ఈమధ్య ఈ నగ్న సుందరి పబ్లిక్ ప్లేస్ లలో కూడా అమ్మడు బట్టలు విప్పేసి స్విమ్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రలేని రాత్రులను కలిగిస్తోంది అని బాలీవుడ్ మీడియా రాతలతో సెటైర్లు వేస్తోంది. ప్రస్తుతం షెర్లిన్ చోప్రా వేసవి తాపం తట్టుకోవడం కోసం ముంబాయిలోని ఒక ప్రముఖ స్విమింగ్ పూల్ లో జలకాలడుతోందట.
దీనితో ఆ స్విమింగ్ పూల్ లో ఆమెను ఆ పోజులలో చూసి తరిద్దామని ముంబాయి యూత్ ప్రయత్నిస్తున్నా సెక్యూరిటీ ఉండటం వల్ల ముంబాయి యూత్ కోరిక తీరడం లేదు. ఇక చేసిది లేక పెరిగిన బీపిలతో యూత్ ఆ అమ్మడు వెళ్ళిన తర్వాత అదే పూల్ లో మునిగి తాపాన్ని తీర్చుకుంటున్నారట. షెర్లిన్ పై పిచ్చి ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: