అదే జరిగితే అఖిల్ ఎలిమినేట్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం ఎలిమినేషన్ చాలా టఫ్ ఫా ఉంది. ఈ వారం నామినేషన్స్ లో నలుగురు ఉన్నారు. అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్. అయితే వీరిలో ఈరోజు అనగా శనివారం ఎపిసోడ్ లో మోనాల్ ను సేఫ్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అఖిల్, అరియానాల కన్నా మోనాల్ కు ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ లేదు అయితే మోనాల్ ను సేఫ్ చేసి షాక్ ఇచ్చారు.
ఇక మిగిలిన ముగ్గురిలో అవినాష్ కు ఎవిక్షన్ పాస్ ఉంది. అతన్ని రేపటి వరకు ఆలోచించుకుని అతన్ని చెప్పమని చెప్పాడు నాగ్. అవినాష్ ఎవిక్షన్ పాస్ వాడుకుంటే సేఫ్ అవుతాడు. సో అప్పుడు అఖిల్, అరియానాలలో ఒకరు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అరియానాకు బయట ఫాలోయింగ్ బాగా ఉంది. ఆమెకు భారీగా ఓట్లు వచ్చాయి. అఖిల్ కు అభిజిత్, హారిక ఫ్యాన్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. సోహెల్ ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ చేసినా అఖిల్ కు అందరి కంటే లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.
అందుకే అఖిల్ హౌజ్ నుండి ఎగ్జిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరి అఖిల్ నిజంగానే హౌజ్ నుండి బయటకు వస్తాడా లేదా ఈ వారం అసలు ఎలిమినేషన్ లేకుండా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. 12వ వారం ఇలా ఉంటే 13వ వారం మరింత టఫ్ గా ఉండనుందని తెలుస్తుంది.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: