ట్రోల్ల్స్ ఎఫెక్ట్... అభిని మెచ్చుకున్న నాగార్జున....
శనివారం ఎపిసోడ్ లో సారీ సార్ తప్పయిపోయింది.. క్షమించమని కోరుకుంటున్నా.. అంటూ అభిజిత్ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి క్షమాపణ కోరినా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కనికరించలేదు. శనివారం నాటి ఎపిసోడ్ చూశాక అభిజిత్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. అభిజిత్‌కి కావాలని టార్గెట్ చేశారని హోస్ట్ నాగార్జునపై ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో భారీగా ట్రోల్ల్స్ చేశారు. ఈ తరుణంలో బిగ్ బాస్‌కి అలాగే హోస్ట్ నాగార్జునకి సోషల్ మీడియాలో చుక్కలు చూపించారు.డియర్ నాగార్జున బిగ్ బాస్ గారు మీకు దమ్ముంటే అభిజిత్‌ని బయటకు తోసేయండి చూద్దాం అని సవాలు విసురుతున్నారు. ఇక నాగార్జున పై ఒక రేంజ్ లో ట్రోల్ జరుగుతుంది.ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...