నందమూరి వారింట మొదలయిన పెళ్లి సందడి..
ఈయన కూడా ఒక సినిమాలో నటించాడు 2003 సంవత్సరంలో జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ధమ్ అనే సినిమాలో ఈయన హీరోగా నటించాడు. అయితే ఈయనకు సినిమాలు కలిసి రాకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎట్టకేలకు ఆయనకు పెళ్లి సంబంధం కుదరడంతో నిన్న ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరుపుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. ఈ నిశ్చితార్థానికి నందమూరి బాలకృష్ణ, mokshagna TEJA' target='_blank' title='నందమూరి మోక్షజ్ఞ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నందమూరి మోక్షజ్ఞ తేజ, నందమూరి కళ్యాణ్ రామ్ లు హాజరయ్యారు.
దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమ అభిమాన హీరో బాలకృష్ణ కొడుకు త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడు అని భావించిన బాలయ్య అభిమానులకు మాత్రం కాస్త షాకింగ్ అనిపించాయి. ఎందుకంటే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ బరువు తగ్గకుండా అలానే ఉన్నాడు. అంటే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఏమాత్రం సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. మొత్తంగా బాలయ్య మాత్రం తన ట్రెడిషినల్ లుక్ తో అలరించాడు.