చిరంజీవి ‘లూసిఫర్’ డైరెక్టర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా.. ఫస్ట్‌ది సూపర్ హిట్!
మోహన్ రాజా తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన గురించి తెలియని వాళ్లు మోహన్ రాజాకు తెలుగులో ఇదే తొలి సినిమా అనుకుంటారు. అయితే ఆయన తెలుగులో ఇప్పటికే ఓ సినిమా తీశారని తెలుసా..? అవును.. మోహన్ రాజా తెలుగులో సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఓ సినిమా చేశారు. అది అప్పట్లో బంపర్ హిట్ అయింది. హనుమాన్ జంక్షన్.. అర్జున్, జగపతి బాబు, వేణు హీరోలుగా 2001లో మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయింది. వేణు, ఎల్‌బీ శ్రీరాం మొదలైన వాళ్ల కామెడీకి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది.
మోహన్ రాజా తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన గురించి తెలియని వాళ్లు మోహన్ రాజాకు తెలుగులో ఇదే తొలి సినిమా అనుకుంటారు. అయితే ఆయన తెలుగులో ఇప్పటికే ఓ సినిమా తీశారని తెలుసా..? అవును.. మోహన్ రాజా తెలుగులో సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఓ సినిమా చేశారు.