నిన్న పూజా హెగ్దే.. నేడు సమంత.. ఇంతకీ ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు..?

shami
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ గుణశేఖర్ తన నెక్స్ట్ సినిమా శాకుంతలం ఎనౌన్స్ చేశాడు. రానాతో హిరణ్యకశ్యప సినిమా హోల్డ్ లో పెట్టడంతో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు గుణశేఖర్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరన్నది తెలియాల్సి ఉంది. శాకుంతలం లీడ్ రోల్ లో మొన్నటివరకు అనుష్క నటిస్తుందని అన్నారు. కాని లేటెస్ట్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే శాకుంతలం సినిమాలో నటిస్తుందని అన్నారు.
లేటెస్ట్ గా సమంత ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఒకవేళ సమంత ఈ సినిమా ఓకే చేస్తే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని తెలుస్తుంది. గుణశేఖర్ తో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే నిన్న పూజా హెగ్దే అనుకున్న ఈ సినిమాలో ఈరోజు సమంతని హీరోయిన్ గా చెప్పుకుంటున్నారు. శాకుంతలం సినిమాలో సమంత కన్ ఫాం అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండటం పక్కా అని చెప్పొచ్చు.
గుణశేఖర్ తో సమంత శాకుంతలం సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత సమంత సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది. గుణశేఖర్ సినిమాలో సమంత నటిస్తే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ఈమధ్య డిజిటల్ మీడియాలో కూడా అడుగు పెట్టిన సమంత తన సత్తా చాటుతుందని తెలుస్తుంది.         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: