బికినీ పోజ్ లో సెగలు పుట్టిస్తున్న మహేష్ హీరోయిన్..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  బాలీవుడ్ హాట్ బ్యూటీ  కియారా అద్వాని సూపర్ స్టార్ మహేష్ బాబు "భరత్ అను నేను"  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులని చాలా పద్ధతిగా పలకరించింది. మళ్ళీ తరువాత బాలీవుడ్ కి చెక్కేసి హాట్ పాత్రలు పోషిస్తూ కుర్రకారుల కలల రాణిగా మారింది.ఈమె ఎంత హాట్ డ్రెస్ లు వేసుకున్న ఎన్ని గ్లామర్ పాత్రలు చేసిన ఏనాడు కూడా పూర్తి స్థాయిలో టూ పీస్ బికినీతో దర్శనం ఇవ్వలేదు. కాని రీసెంట్ ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన బికినీ ఫోటో అయితే యూత్ కి నిద్ర లేకుండా పిచ్చెక్కిస్తుంది.ఇప్పుడు ఆమెను బికినీల్లో చూసి తట్టుకోవడం కష్టమైపోయింది. చల్లటి చలికాలంలోనూ ఆమె వేడి పుట్టిస్తుండడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతొంది. ఇటీవలే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవ్స్ కివెళ్లిన కియారా అక్కడ నుంచి రోజుకో బికీనీతో ఇంస్టాగ్రామ్ పోస్టులు పెట్టి యూత్ మతులు పోగొడుతుంది.





ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ అయిన కియారాను ఒక తెలుగు సినిమా సైన్ చేయించడం కోసం స్టార్  హీరోలు, పెద్ద దర్శకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఆమె షెడ్యూల్ కారణంగా అది కుదరడం లేదు. అయితే.. టాలీవుడ్ టాప్ హీరోస్ మహేష్, రామ్ చరణ్ కుటుంబాలతో ఈ హాట్ బ్యూటీ రిలేషన్ మాత్రం బాగుంది. తెలుగులో మళ్ళీ “భరత్ అనే నేను” లాంటి ప్రాజెక్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తోంది కియారా.తెలుగులో ఆమె నటించిన ఆఖరి చిత్రం “వినయ విధేయ రామ”.ఇక తెలుగులో కూడా ఈమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: