ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ లో బుజ్జిగాడు సినిమా ద్వారా హీరోయిన్ అయ్యి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సంజన గల్రానీ. ఈ హీరోయిన్ గత కొన్ని నెలల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కన్నడ ఇండస్టీకి చెందిన మరొక హీరోయిన్ కూడా అరెస్ట్ అవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే డిసెంబర్ 13న జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తరువాత సంజన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట.ఇక జైలు జీవితం తరువాత ఆమె మళ్ళీ తన సినిమాతో బిజీ అవ్వాలని అనుకంటోంది. లాక్ డౌన్ కంటే ముందే రెండు మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్న సంజన డ్రగ్స్ కేసులోకి రాగానే ఆ ఆఫర్స్ నుంచి నిర్మాతలు తప్పించారట. ఇక సినిమా ఇండస్ట్రీలో సంజనకు ఆఫర్స్ రావని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఆమె తమిళ్, కన్నడ లోనే ఆఫర్స్ ఎక్కువగా అందుకుంటోందట. వీలైనంత వరకు ఒక మంచి సినిమాతో హిట్ కొట్టాలని టార్గెట్ సెట్ చేసుకుందట.మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఇటీవల ఒక బెంగాలీ హీరోయిన్ కూడా డ్రగ్స్ సరఫరా కేసులో అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
ఇక వీలైనంత త్వరగా ఆమె మళ్ళీ తన సినిమాతో బిజీ అవ్వాలని అనుకంటోందట. లాక్ డౌన్ కంటే ముందే రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అయిన సంజన డ్రగ్స్ కేసులోకి రాగానే ఆ ఆఫర్స్ నుంచి నిర్మాతలు తొలగించారట. ఇక సినిమా ఇండస్ట్రీలో సంజనకు ఆఫర్స్ రావని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఆమె తమిళ్, కన్నడలోనే ఆఫర్స్ ఎక్కువగా అందుకుంటోందట. వీలైనంత వరకు ఒక మంచి సినిమాతో హిట్ కొట్టాలని టార్గెట్ సెట్ చేసుకుందట.మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఇటీవల ఒక బెంగాలీ నటి కూడా డ్రగ్స్ సరఫరా కేసులో అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....