ప్లానింగ్ లేక కన్ఫ్యూజన్ తో ఇబ్బంది పడుతున్న శర్వానంద్.....
ఇక ఈసారి పొంగల్ బరిలో రాబోతున్న సినిమాలాన్ని కూడా మాస్ కథలే. శర్వానంద్ ‘శ్రీకారం’ గనుక రిలీజ్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మెప్పించి ఉండేది. కానీ సరైన ప్లానింగ్ లేక శర్వా తన సినిమా వాయిదా వేసుకున్నాడు. దీంతో ‘శ్రీకారం’ సినిమా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లైంది. శర్వా నటించిన గత మూడు సినిమాలు ఫ్లాప్ లు కావడంతో ఈసారి రిస్క్ తీసుకోవడం ఎందుకని తన సినిమాను పోటీ లేకుండా రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నాడు.
అయితే ఇప్పటివరకు సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఫిబ్రవరిలో వసూళ్లు పెద్దగా ఉండవు కాబట్టి వేసవిలో రిలీజ్ చేయాలని శర్వానంద్ నిర్మాతలను అడుగుతున్నాడట. కానీ అప్పుడు సంక్రాంతికి మించిన పోటీ ఉండే ఛాన్స్ ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...