వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్...
అయితే సోలోగా ఎవరితో సినిమా చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ముందుగా జెర్సీ డైరెక్టర్ కథ అయితే వినిపించాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే రామ్ చరణ్, మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ లను కలపాలని చూస్తోంది. అంటే మొత్తంగా చరణ్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో కలుపుకొని ఆల్ మోస్ట్ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టినట్లు చెప్పవచ్చు.ఇక ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా చరణ్ రెండు సినిమాలతో రవచ్చని తెలుస్తోంది. ఆచార్య ఈ సమ్మర్ కు వస్తుండగా ఆ తరువాత దసరాకు "ఆర్ ఆర్ ఆర్" రావచ్చని అంటున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...