ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

VUYYURU SUBHASH
సినిమా రంగంలో ఎవ‌రెన్ని మాట‌లు చెప్పినా.. గొప్ప‌లు పోయినా అంతిమంగా మాట్లాడేది హిట్టు మాత్ర‌మే. ఒకే ఒక్క హిట్టు పాతాళంలో ఉన్న వాళ్ల‌ను కూడా తీసుకు వెళ్లి పైన కూర్చో పెడుతుంది. ఆ ఒక్క హిట్టుతో చిన్నోళ్లు సైతం రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు.. అదే ఒక్క ప్లాప్ ప‌డితే శిఖ‌రం మీద ఉన్న‌వాళ్లు సైతం భూమ్మీద‌కు వ‌చ్చేస్తారు. ఇండస్ట్రీలో విజ‌యం, ప‌రాజ‌యం మ‌ధ్య ఉన్న చిన్న గీతే వాళ్ల స్థాయిని.. పొజిష‌న్‌ను నిర్ణ‌యిస్తుంది. ఇక {{RelevantDataTitle}}