వృద్దాప్యు ఛాయలు హీరో రవితేజకు సినిమాలో కనిపిస్తున్నాయి ముఖంలో ముడతలు క్లోజ్ అప్ సీన్స్ లో బాగా కనిబడుతున్నాయి. ఎంత ఎనర్జీటీక్ గా కనిపిస్తున్నా, వయసు ని మాత్రం ఏవరు కంట్రోల్ చేస్తారు.
దానికి తోడు సన్నగా స్లీమ్ గా కనిపించడానికి డైట్ వల్ల రవితేజ ముఖం మీద వృద్దాప్యు ఛాయలు స్వష్టంగా కనిపిస్తున్నాయి. చిత్ర సీమలో 50 ఎళ్లకు పై బడిన హీరోలు బాలకృష్ణ , నాగార్జున, రాజశేఖర్, వెంకటేష్ లు ఇప్పటికి యువ హీరో పాత్రలే వెస్తున్నారు. యువకులం అనే బ్రమలో మేకప్ మీద శ్రద్ద చూపెట్టడం లేదు.
వీరికి మేకప్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే సమయం,వయసు వచ్చింది అని తేలుసుకోవాలి. ఆనాడు అక్కినేని, రామారావు లు మేకప్ మీద ప్రత్యేక శ్రద్ద కనపరిచే వారు. మేకప్ వల్ల వయసు చాల వరకు తగ్గినట్టు కనిపించేది. మేకప్, విగ్ వాడటం చిన్నతనంగా నేటి హీరోలు బావిస్తున్నారు. దీని వల్ల హీరోయిన్ ప్రియరాలు కన్న చెల్లిగా కనిపిస్తుంది.
హీరోయిన్ లను మరి 18ఎళ్లు లోపు అమ్మాయిలను కాకుండా ఈడు జోడు చూసి వీరికి దర్శక,నిర్మాతలు ఎంపిక చేయాలసి ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: