సంపూర్ణేష్ బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న యూనిట్ సభ్యులు

హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలతో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆయన తాజాగా ‘బజార్ రౌడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో జరగుతోంది. బజార్ రౌడీ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో సంపూర్ణేష్ బాబుకు ప్రమాదం సంభవించింది. ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోను పరిశీలిస్తే.. సంపూర్ణేష్ బాబు కొంత ఎత్తు నుంచి {{RelevantDataTitle}}