హంసా అడవిలో ఇదేం పని...?
చాలామంది హీరోయిన్లు ఛాన్సుల కోసం సోషల్ మీడియా వేదిక ను బాగా నమ్ముకున్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకోవడంతో ఛాన్సులు తలుపు తడుతుండడంతో హంసా కూడా అదే బాట పట్టింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరించడమే కాదు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈమె అడవిలో హాట్ యోగా చేస్తోన్న పిక్స్ ను షేర్ చేసింది. ఈ పిక్ లో వైట్ డ్రెస్ లో ప్రత్యేక ఆసనంతో కనిపించింది. ఈ పిక్ చూసిన అభిమానులు హంసా ఎంత హాట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.
సినీ కెరియర్ తో సంబందం లేకుండా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అందుకే వారి బాటలోనే హంసా నందిని కూడా అదరగొట్టేస్తుంది. చెప్పాలంటే అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో కుర్రాళ్లను అలరిస్తుంది. చేతిలో సినిమాలు లేకపోయినా హంసా చేస్తున్న ఈ హంగామా ఆమెకు క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు.