స్టార్ హీరోలతో నటించిన ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ??

kalpana
2000 సంవత్సరంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలోసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> సాక్షి శివానంద్ ఒకరు. తెలుగులో ప్రముఖ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకున్నారు.1995 లో వచ్చిన "జనమ్ కుండలి" అనే హిందీ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టినసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> సాక్షి శివానంద్ తర్వాత రెండు హిందీ చిత్రాలలో నటించారు. కేవలం హిందీ చిత్రాలలో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా నటించి అందరినీ మెప్పించారు.                            
1997 లోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన "మాస్టర్" చిత్రంలో మెగాస్టార్ సరసన నటించడం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మాస్టర్ సినిమా తర్వాత "కలెక్టర్ గారు", "రాజహంస", "సింహరాశి", "ఇద్దరు మిత్రులు", "సీతారామరాజు" వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కన్నడ, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సాక్షిశివానంద్ 2010 సంవత్సరంలో శ్రీకాంత్ తో జతకట్టి "రంగా ది దొంగ"  చిత్రంలో నటించారు.
తరువాత కొన్ని సంవత్సరాలకు సాక్షి శివానంద్  సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని తన వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల ప్రస్తుతం తన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ తెలియదు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాక్షిశివానంద్ కి ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె కూడా ఒక హీరోయిన్ తెలుగులో మంచు విష్ణు సరసన "విష్ణు" సినిమాలో సందడి చేసిన శిల్పా ఆనంద్ స్వయానసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> సాక్షి శివానంద్ చెల్లెలు. ఈమె సినిమాలలో మాత్రమే కాకుండా పలు సీరియళ్లలో కూడా నటించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇటువంటి సినిమాలలో నటించకుండా వారి వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: