చక్ర డీసెంట్ వసూళ్లనే రాబడుతుంది కాని టార్గెట్ ని రీచ్ అవుతుందా?
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే...'చక్ర' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.9కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 2.93 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 2.47 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో వీకెండ్ ను పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది.అయినప్పటికీ డీసెంట్ కలెక్షన్లను మాత్రం రాబతూనే ఉంది. అయితే ఈ టాక్ తో ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం అంటే కష్టమనే చెప్పాలి..చూడాలి ఇక ఈ సినిమా తన టార్గెట్ ని రీచ్ అయ్యి తెలుగులో విశాల్ మార్కెట్ ని నిలబెడుతుందో లేదో.... ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....