పొగరు 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే...???
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 2.02 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.27 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ ఓపెనింగ్స్ చాలా ఎక్కువే. కానీ బయ్యర్లు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారు కాబట్టి.. వీక్ డేస్ లో సో సోగా పెర్ఫార్మ్ చేస్తే కుదరదు మరి.అయితే బ్యాలన్స్ వసూల్ చెయ్యడం కష్టమనే చెప్పాలి. ఒక్క సీడెడ్ లో మాత్రమే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....