బాలీవుడ్ లో కింగ్ ఇమేజ్ కాపాడుకుంటారా..?

NAGARJUNA NAKKA
హీరోలు మాత్రమే కాదు, నిర్మాతలు కూడా బాలీవుడ్‌ని ఫోకస్ చేస్తున్నారు. నార్త్ మార్కెట్‌లో సూపర్‌హిట్స్‌ కొట్టడానికి బయల్దేరుతున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు దిల్‌ రాజు హిందీలో మరో రెండు సినిమాలు కూడా తీస్తున్నాడు. {{RelevantDataTitle}}